Srisailam: శ్రీశైలం మల్లన్న సేవలో జగద్గురు పీఠాధిపతి

Srisailam: శ్రీశైల మల్లన్న సేవలో జగద్గురు పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి వారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 7 May 2026 4:02 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలం మల్లన్న సేవలో జగద్గురు పీఠాధిపతి

శ్రీశైలం: మహా పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను గురువారం శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చెన్న సిద్ధరామ పండితరాధ్య శివాచార్య మహా స్వామి వారు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద శ్రీశైలం దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు అర్చక వేద పండితులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. అనంతరం స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపం నందు వేద గోష్టి నిర్వహించారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story