Srisailam: శ్రీశైలంలో లోకకల్యాణార్థం వైభవంగా ఊయలసేవ
Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలంలో లోకకల్యాణం కోసం శ్రీ స్వామిఅమ్మవార్లకు ఊయలసేవ నిర్వహించారు; మహాగణపతి పూజ, షోడశోపచార పూజ, విశేష పుష్పాలంకరణ.
Srisailam: శ్రీశైలంలో లోకకల్యాణార్థం వైభవంగా ఊయలసేవ
శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించారు. ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలానక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ జరిపించబడతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమంనిర్వహిస్తారుమహాగణపతిపూజ నిర్వహిస్తారు.
అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ నిర్వహిస్తారు తరువాత చివరగా ఊయలసేవ నిర్వహిస్తారు ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించబడుతాయి. పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు నిర్వహిస్తారు.




