Srisailam: శ్రీశైలం జలాశయం తాజా సమాచారం నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి!
Srisailam: శ్రీశైలంలో నీటిమట్టం 837.80 అడుగులకు పడిపోవడంతో ఇన్ ఫ్లో పూర్తిగా నిలిచి, కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచింది.
Srisailam: శ్రీశైలం జలాశయం తాజా సమాచారం నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి!
Srisailam: శ్రీశైల జలాశయం తాజా సమాచారం. శ్రీశైల జలాశయం లో కుడిగట్టు లో ఎడమ గట్టు లో నిలిచినా విద్యుత్ ఉత్పత్తి. శ్రీశైల జలాశయం యొక్క ప్రస్తుత నీటినిల్వలు ఇన్ ఫ్లో : నిల్ ఔట్ ఫ్లో : 4124 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ప్రస్తుతం : 837.80 అడుగులు.పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.807 టీఎంసీలు ప్రస్తుతం : 58.7052 టీఎంసీలు. కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి




