Srisailam: సుండిపెంట సచివాలయంలో అవినీతి బాగోతం!
Srisailam: శ్రీశైలం మండలం సుండిపెంట మొదటి సచివాలయంలో సిబ్బంది అవినీతి ఇష్టారాజ్యాన సాగుతోంది.
Srisailam: సుండిపెంట సచివాలయంలో అవినీతి బాగోతం!
Srisailam: సుండిపెంట గ్రామంలో పది వేలు ఇచ్చుకో డెత్.. బర్త్ సర్టిఫికెట్ పుచ్చుకో..?*
సుండిపెంట ఒకటవ సచివాలయంలో ఓ ఇద్దరు ఉద్యోగుల నిర్వాకం...?
డబ్బులు ఇస్తే స్పాట్లో సర్టిఫికేట్ ఇస్తా..ఇవ్వకపోతే ఆత్మకూరుకి వెళ్లాలని సూచన ..!
సచివాలయాల్లో గత ప్రభుత్వ ఉద్యోగులు హల్చల్..?
బదిలీ కాకుండా లాంగ్ స్టాండింగ్..పట్టించుకోని ప్రస్తుత ప్రభుత్వం..!
అందుబాటులో ఉండని పంచాయతీ సెక్రెటరీ ..?
ఉన్నతాధికారుల పరివేక్షణ లోపంతో సచివాలయం ఉద్యోగుల ఇష్టారాజ్యం..!
డిజిటల్ అసిస్టెంట్ సాయి నాయక్ పై ఎఫ్ఐఆర్ బుక్ అయిన చర్యలు చేపట్టని వైనం..!
చర్యలు చేపట్టడంలో జిల్లా కలెక్టర్ సైతం ఉదాసీనత..?
శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామంలో సచివాలయం సిబ్బంది ఇష్టారాజ్యం ఒక బర్త్ డెత్ సర్టిఫికెట్అయినా ఇవ్వాలంటే పదివేల రూపాయలు సమర్పించుకోవాల్సిందే లేకపోతే ఆత్మకూరు పంచాయతీరాజ్ సెక్రెటరీ దగ్గరికి పోయి తీసుకోవాలని పేద ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తున్న సాయి నాయక్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక ఉద్యోగాలు వచ్చాయి.
అప్పటినుంచి ఇక్కడే స్థిరంగా స్థానికంగా నిలబడి స్థానిక ప్రజలు ఇబ్బందికి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఇంత జరుగుతున్న మండల జిల్లా అధికారులకు తెలియదా.? గతంలో పింఛన్లు ఇప్పిస్తానని చెప్పి పలువురు మహిళలను శారీరికంగా వాడుకొని సుండి పెంట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన విషయం పత్రికలు మీడియాలో సాయినాయక్ పై వార్తలు వచ్చినా కూడా ఎందుకు అతనిపై మండల అధికారులు జిల్లా అధికారులు స్పందించడం లేదు.?
అంటే సుండిపెంట గ్రామంలో అతను వసూలు చేసిన దందా ప్రతి ఒక్క మండల జిల్లా అధికారులకు పెద్ద లెక్కలో ముడుపులు చేరుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మండలాధికారులు, ఎమ్మెల్యే స్పందించి అతనిపై చర్యలు తీసుకొని ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రజాసంఘాల నాయకులు బాధింపబడిన ప్రజలు కోరుతున్నారు.




