Sunnipenta: సున్నిపెంట సర్పంచ్ పదవిపై ఉత్కంఠ.. ఏకగ్రీవమా లేక ఎన్నికలా?
Sunnipenta: సున్నిపెంట గ్రామపంచాయతీ సర్పంచ్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయా లేక పోటీ ఉంటుందా అని స్థానికులు, కూటమి నేతలు ఎదురుచూస్తున్నారు.
Sunnipenta: సున్నిపెంట సర్పంచ్ పదవిపై ఉత్కంఠ.. ఏకగ్రీవమా లేక ఎన్నికలా?
Sunnipenta: శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామపంచాయతి ఎన్నికలు స్దానికులలో ఉత్కంఠగా మారింది సర్పంచ్ పదవి కోసం పోటాపోటీగా కూటమి నేతలు రాజకీయ అస్రాలుతో దూచుకుపోతున్నారు స్దానిక అఖిల పక్షం నేతలు గ్రామ ప్రజలు పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలనే సంకల్పంతో ఉన్నారు.
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఏకగ్రీవం జరిగితె రాష్ట్ర ప్రభుత్వం ఎకగ్రివం పంచాయతిలకు అదనపు నిధులు కేటాయిస్తుందని దాని వల్ల గ్రామం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు.
ఈ నేపథ్యంలో సర్పంచ్ పదవికి కూటమి నేతలే కొందరు పోటాపోటీగా సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు దీనితో సర్పంచ్ పధవి ఎవరికి దక్కుతుందా అనే ఉత్కంఠలో నాయకులు స్దానికులలో గందరగోళం నెలకొంది.
రెండవ విడతలో సుండిపెంట పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సున్నిపెంట గ్రామపంచాయతి రిజర్వేషన్ ఏ సామాజికవర్గానికి అదృష్టం వరిస్తుందో వేచి చూడాలసిన పరిస్థితి నెలకొంది సున్నిపెంట గ్రామపంచాయతి సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమా..లేక..ఎలక్షన్ నిర్వహిస్తారాఅనేది గ్రమ ప్రజలలో ఉత్కంఠభరితంగా మారింది.




