Giddalur: గిద్దలూరు నూతన తహశీల్దార్‌గా T. ఫణీంద్రుడు బాధ్యతల స్వీకరణ!

Giddalur: గిద్దలూరు మండల నూతన తహశీల్దార్‌గా T. ఫణీంద్రుడు బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 14 Oct 2026 3:18 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు నూతన తహశీల్దార్‌గా T. ఫణీంద్రుడు బాధ్యతల స్వీకరణ!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల నూతన తహశీల్దార్‌గా T. ఫణీoద్రుడు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ A నాయబ్ హుస్సేన్, మండల సర్వేయర్ M ఆంజనేయులు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ G భాస్కర్ రావు, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ రాష్ట్ర కోశాధికారి Y P రంగయ్య మరియు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అరిగేలా వెంకట రామయ్య, B వెంకటేశ్వర్లు s ఈశ్వర్ రెడ్డి N నాగేంద్రుడు p కొండయ్య vv రమణ ch స్వర్ణలత A లక్ష్మీదేవి అందరూ గ్రామ రెవిన్యూ అధికారులు మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ అజయ్ కుమార్, గ్రామ సర్వేయర్లు ఖాజావలి, రాము, వినోద్, మురళి, రమేష్ అందరూ గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఓ ఆంజనేయులు, నాయకుడు అల్లూరయ్య ch శ్రీనివాసులు sk కాజా రామయ్య మల్లికార్జున సుధీర్ అందరూ గ్రామ సహాయకులు మరియు ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU