Banaganapalle: బనగానపల్లెలో అట్టహాసంగా టంగుటూరి శీనయ్య ప్రమాణ స్వీకారం!
Banaganapalle: నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా టంగుటూరి శీనయ్య ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ వెంకటేష్.
Banaganapalle: బనగానపల్లెలో అట్టహాసంగా టంగుటూరి శీనయ్య ప్రమాణ స్వీకారం!
Banaganapalle: అట్టహాసంగా ఆర్యవైశ్య నంద్యాల జిల్లా అధ్యక్షుడు టంగుటూరి శీనయ్య ప్రమాణ స్వీకారం
బనగానపల్లె పట్టణంలోని జి ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఆర్యవైశ్య సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులుగా టంగుటూరి శ్రీనయ్య ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది
ముఖ్య అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు హాజరయ్యారు
నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరి శీనయ్యతో పాటు పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు
ఈ సందర్భంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు శీనయ్య మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొని సంఘాన్నే కాకుండా అందరి సమస్యలను బాధ్యతగా తీసుకొని ముందుకు సాగాలనీ తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు తెలిపారు
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బనగానపల్లెలో ఆర్యవైశ్యులు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించారన్నారు
నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరి శీనయ్య మా అన్నదమ్ములలో ఐదవ తమ్ముడు శీనయ్య అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు శీనయ్య జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి అన్ని కులాల వారు వచ్చారు బనగానపల్లె ఇండోర్ స్టేడియం కు పెండేకంటి వెంకటసుబ్బయ్య పేరును పెట్టాం తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యుల పట్ల అంకిత భావం ఉంది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల పట్టణంలో 10 సెంట్లు స్థలాన్ని కేటాయించాలని ఆర్యవైశ్య అధ్యక్షులు టంగుటూరి శీనయ్య మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు
ప్రమాణ స్వీకారం అనంతరం మహిళలకు 25 కుట్టు మిషన్లు 15 మంది పేద విద్యార్థులకు 5000 వేల రూపాయలు ఆర్వేసుల వ్యాపారస్తులకు వడ్డీ లేకుండా 10 వేల రూపాయలు అందజేశారు
ఆర్యవైశ్యులంతా ఒక కుటుంబం మనం వ్యాపార వృత్తిని చేస్తున్నాము మన ఉనికిని కాపాడుకొనే ఏకైక కులం అరవేశ కులం అని టీజీ వెంకటేష్ అన్నారు.




