Alur: ఆలూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Alur: కర్నూలు జిల్లా ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది.
Alur: ఆలూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ఆలూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమం. సైకిల్ పై వెళ్లి కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.
యోగ ఆసనాలు వేసిన వైకుంఠం జ్యోతి వివిధ శాఖల అధికారులు విద్యార్థులు. యోగ చేయండి ఆరోగ్యంగా ఉడండి వైకుంఠం జ్యోతి.
యోగ ద్వారా శరీరానికి ఆరోగ్యం మనస్సుకు ప్రశాంతతఉటుంది. నిత్యం యోగ తో ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది.
Next Story




