Giddalur: ట్రాఫిక్ సమస్యలతో కొమరోలు బస్టాండ్.. అదుపుతప్పి బైక్‌లను ఢీకొట్టిన ఆటో

Giddalur: గిద్దలూరు పట్టణంలోని కొమరోలు బస్టాండ్‌లో ట్రాఫిక్ రద్దీ తీవ్రమైంది. రోడ్డుపక్కన ఆటో అదుపుతప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టగా పలు బైక్‌లు దెబ్బతిన్నాయి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 12 Nov 2026 2:48 PM IST
Giddalur
X

Giddalur: ట్రాఫిక్ సమస్యలతో కొమరోలు బస్టాండ్.. అదుపుతప్పి బైక్‌లను ఢీకొట్టిన ఆటో

మార్కాపురం జిల్లా: గిద్దలూరు పట్టణంలోని కొమరోలు బస్టాండ్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడూ చూసిన రద్దీగా ఉండి ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది రోడ్డుకు ఇరువైపుల ద్విచక్రాల పార్కింగ్, ఆటోల సందడి ఆ కోణంలోనే ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ద్విచక్ర వాహనాలను డీ కొట్టింది దీంతో పలు వాహనాలు పాక్చికంగా దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి దెబ్బలు కానీ గాయాలు కానీ కాలేదు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU