Kodumuru: కోడుమూరులో దారుణం.. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరులోని శాంతినగర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

C. Ganesh, Kodumuru
Published on: 8 May 2026 4:40 PM IST
Kodumuru
X

Kodumuru: కోడుమూరులో దారుణం.. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..

కోడుమూరు: కోడుమూరు పట్టణంలోని శాంతినగర్ కాలనీ నందు శివమ్మ అనే మహిళ కు చెందిన కొట్టంలో షార్ట్ సర్క్యూట్ వలన చెలరేగిన మంటలకు రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధం మంటల వేడికి పేలిన గ్యాస్ సిలిండర్. సిలిండర్ పేలుడుతో పక్కనున్న గడ్డి వాములు ,కొబ్బరి చెట్టుకు వ్యాపించిన మంటలు. ఇద్దరికి గాయాలు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ప్రభుత్వం తమని ఆదుకోవాలని వేడుకుంటున్న మహిళ.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story