Kurnool: కర్నూలు జిల్లా కురుకుంద గ్రామంలో వైసీపీ నాయకుడిపై దాడి!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురుకుంద గ్రామంలో వైసీపీ నాయకుడు రవీంద్ర రెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేశారు.

Bheemalinga, Aluru
Published on: 22 Nov 2026 10:10 AM IST
Kurnool
X

Kurnool: కర్నూలు జిల్లా కురుకుంద గ్రామంలో వైసీపీ నాయకుడిపై దాడి!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురుకుంద గ్రామంలో వైసీపీ నాయకుడు పైన దాడి. వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన రాజశ్రీ రెడ్డి భర్త రవీంద్ర రెడ్డి పైన దాడి చేసిన టీడీపీ నాయకులు. దాడిలో ఒకరికి స్వల్ప గాయాలు.

ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు. టీడీపీ నాయకుల దాడిపైన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకుడు రవీంద్ర రెడ్డి. గ్రామంలో రాజకీయ కక్షలతో దాడి.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru