Yemmiganur: ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డిపై వైసిపి రాజీవ్ రెడ్డి ఫైర్!

Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైస్సార్సీపీ ఇన్ చార్జ్ బుట్టా రాజివ్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవల్ కార్యకర్తల సమావేశం జరిగింది.

S Khaleel, Yemmiganur
Published on: 25 May 2026 9:24 AM IST
Yemmiganur
X

Yemmiganur: ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డిపై వైసిపి రాజీవ్ రెడ్డి ఫైర్!

కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు లో వైసీపీ ఇంచార్జ్ రాజివ్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవల్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి వైసీపీ పార్టీ పై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు. బాలక్రిష్ణ ఇంట్లో కాల్పుల కేసు కోసం బాలకృష్ణ రాజశేఖర్ రెడ్డి దగ్గరకు వచ్చింది నిజమా కాదా అంటూ ప్రశ్నించారు.ఇది క్రిమినల్ చర్య కదా అను ఎమ్మెల్యే ను ప్రశ్నించారు. అప్పుడు జయనాగేశ్వర రెడ్డి రాజకీయాల్లోనే లేరని అన్నారు.నిజమైన సైకో బాలక్రిష్ణ నే అన్నారు. జగన్ కు ఉన్న విలువలు విశ్వసనీయత చంద్రబాబు కు లేవని టీడీపీ వాళ్ళు దీన్ని గుర్తించాలన్నారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story