Cherukuru: చెరుకూరు ఆలయ నిర్మాణానికి రూ.1,11,116 విరాళం
Cherukuru: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెరుకూరులో నూతనంగా నిర్మిస్తున్న శివాలయ, ఆంజనేయస్వామి ఆలయానికి గోలి సోదరులు రూ.1,11,116 విరాళం అందజేశారు.
Cherukuru: చెరుకూరు ఆలయ నిర్మాణానికి రూ.1,11,116 విరాళం
నాగర్ కర్నూలు జిల్లా: వెల్దండ మండలంలోని చెరుకూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయ ఆంజనేయస్వామి దేవాలయానికి గ్రామానికి చెందిన గోలి శ్రీనివాసరెడ్డి శ్రీకాంత్ రెడ్డి శివానందన్ రెడ్డి ఒక లక్ష 11 వేలా 116 రూపాయలను ఆలయ నిర్వాహకులకు అందజేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు ఉపసర్పంచ్ కొండల్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి ప్రతాపరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సందీప్ చంద్రారెడ్డి మహేష్ మధుసూదన్ రెడ్డి బుచ్చిరెడ్డి ప్రవీణ్ కొండల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి సత్యం వెంకటయ్య బాలయ్య జంగయ్య తదితరులున్నారు.




