Achampet: వైభవంగా శరన్నవరాత్రులు.. విజయదశమి నాడే ప్రత్యేక పూజలు!
Achampet: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట శ్రీ భ్రమరాంబ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. విజయదశమి వేళ అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు.
Achampet: వైభవంగా శరన్నవరాత్రులు.. విజయదశమి నాడే ప్రత్యేక పూజలు!
Achampet: శ్రీ భ్రమరాంబ దేవాలయం లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు నవరాత్రులు విజయవంతంగా అమ్మవారి పూజలు ఉదయం అమ్మవారికి అభిషేకం శివయ్య అభిషేకం మధ్యాహ్నం కలిస పూజా తదనంతరం హోమం మధ్యాహ్నం అన్న ప్రసాదాల వితరణ సాయంకాలం మహిళచే కుంకుమార్చన 9 గంటలకు అల్పాహారం 9 గంటల 30 నిమిషాల నుంచి 11:30 నిమిషాలకు వరకు మహిళలు బతుకమ్మ కోలాటం దాండియా ఆటల మాటలతో కనువిందు చేశారు
ఈరోజు విజయదశమి సందర్భంగా శ్రీ భ్రమరాంబా దేవి రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు కావున అచ్చంపేట పట్టణ ప్రజలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అమ్మవారిని దర్శించుకుని కృపాకటాక్షాలు పొందగలరు ఈరోజు ప్రతి మంగళవారం ఉదయం 8 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించినాము ఇట్లు శ్రీ భ్రమరాంబ దేవాలయం అచ్చంపేట




