Amanagallu: ఆమనగల్లులో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
Amanagallu: ఆగస్టు 9న ఆమనగల్లులో యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరుకానున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.
Amanagallu: ఆమనగల్లులో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
ఆమనగల్లు: రేపు అనగా ఆదివారం 9.8.2026 నాడు ఉదయం 10 : 30 నిమిషాలకు యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఉంటుంది.
కావునా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొంటారు కావునా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ డైరెక్టర్స్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ.. నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి.
Next Story




