Nagarkurnool: పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ. 10 వేల విరాళం అందజేసిన బక్కా నాయక్
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్ పల్లి పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ. 10,000 విరాళం అందించిన నాయకుడు బక్కా నాయక్.
Nagarkurnool: పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ. 10 వేల విరాళం అందజేసిన బక్కా నాయక్
Nagarkurnool: గర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయానికి నాయకులు బక్కా నాయక్ పదివేల రూపాయల విరాళం ఆలయ నిర్వాహకులకు అందజేశారు.
ఆలయ అభివృద్ధికి అని విధాల కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గానుగట్టు తాండ ఉపసర్పంచ్ కో ర్ర బుర్రి లోక్య నాయక్ ఉప సర్పంచ్ నరసింహతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Next Story




