Makthal: మక్తల్‌లో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టిన లక్ష్మీకాంత్ రెడ్డి!

Makthal: మక్తల్ నియోజకవర్గ MLC ఇంచార్జ్ డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూర్, అమరచింత మండలాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగింది.

B. NARENDER, MAKTHAL
Published on: 25 Oct 2026 8:31 AM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టిన లక్ష్మీకాంత్ రెడ్డి!

Makthal: ఆత్మకూర్, అమరచింత మండలల్లోని గోపంపేట్, కర్నె, బాలకిష్టాపూర్, పిన్నంచెర్ల, మూలమళ్ళ, నందిమల్ల, కిష్టంపల్లి, నందిమల్ల x రోడ్ మరియు ఆత్మకూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల లోని పట్టభద్రులను కలిసి నవంబర్ 6 వ తారీకులోపల ఎన్రోల్మెంటు చేసుకోవాలని కోరిన బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి .

ఆత్మకూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలోని త్రాగునీటి సమస్యను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు లక్ష్మికాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాగా వెంబడే స్పందించి స్వంతనిధులతో బోర్ ఎపిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం ఆత్మకూర్ టౌన్ మైనారిటీ మోర్చా నాయకుడు శ్రీ సమ్మద్ గారి నాన్నగారు కొద్ది రోజులనుంచి అనారోగ్యంతో బడపడుతున్న విశయాన్ని తెలుసుకొని వాళ్ళఇంటికి వెళ్లి పరామర్శించారు.

తరువాత మూలమల్ల గ్రామంలో నిన్న గుండె నొప్పితో మరణించిన బీజేపీ కార్యకర్త స్వర్గీయ రవి కుటుంబాన్ని పరామర్శించిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో MLC ఎన్నికల సహా ఇంచార్జి శ్రీ జిందే శ్రీనివాస్ గారు, మాజీ ఫ్లోర్ లీడెర్ శ్రీ అశ్విని కుమార్ గారు, మండల అధ్యక్షులు శ్రీ అశోక్ భూపాల్ గారు, శ్రీ మండ్ల సురేష్ గారు, శ్రీ మల్లా రెడ్డి గారు,జిల్లా కౌన్సిల్ మెంబెర్ శ్రీ అంజి ముదిరాజ్ గారు,

ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్లన్న గారు,శ్రీ విజయ్ రామ్ గారు,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మండల్ అధ్యక్షులు శ్రీ కుమ్మరి మాసన్న గారు,బీజేపీ నాయకులు శ్రీ ఆనంద్ గ,ఈశ్వర్ , లక్ష్మికాంత్ గారు,బాల్ రాజ, నాగరాజు అశోక్ నంద హరికృష్ణ గ,తిమ్మప్ప మరియు బీజేపీ పదాది కారులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL