Hyderabad: కేటీఆర్‌ను కలిసిన మక్తల్ బిఆర్ఎస్ నేత దేవరీ మల్లప్ప!
Hyderabad: హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మక్తల్ నాయకుడు దేవరీ మల్లప్ప మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Hyderabad: కేటీఆర్‌ను కలిసిన మక్తల్ బిఆర్ఎస్ నేత దేవరీ మల్లప్ప!
Hyderabad: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ను కలిసిన దేవరీ మల్లప్ప నారాయణ పేట్ జిల్లా మక్తల్ నియోజకవర్గ brs నేత దేవరీ మల్లప్ప నేడు మాజీ మంత్రి,
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిని బుధవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ దేవరి మల్లప్ప.




