Kalwakurthy: ఇంద్రకీలాద్రిపై డాక్టర్ విజితా రెడ్డి ప్రత్యేక పూజలు!

Kalwakurthy: కల్వకుర్తి బీఆర్ఎస్ నేత డాక్టర్ విజితా రెడ్డి దంపతులు పెళ్లిరోజు సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 10 Aug 2026 5:38 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: ఇంద్రకీలాద్రిపై డాక్టర్ విజితా రెడ్డి ప్రత్యేక పూజలు!

Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జి తెలంగాణ ఉద్యమకారురాలు డాక్టర్ విజితా రెడ్డి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story