Wanaparthy: వనపర్తి పోస్ట్ ఆఫీస్‌లో సీబీఐ రైడ్: లంచం తీసుకుంటూ దొరికిపోయిన బడా బాబు!
Wanaparthy: వనపర్తి జిల్లా పోస్ట్ ఆఫీస్‌లో సీబీఐ దాడులు. 30 శాతం లంచం తీసుకుంటూ పట్టుబడిన ఐపీ అధికారి గోపీనాథ్ అరెస్ట్.
Wanaparthy: వనపర్తి పోస్ట్ ఆఫీస్‌లో సీబీఐ రైడ్: లంచం తీసుకుంటూ దొరికిపోయిన బడా బాబు!
Wanaparthy: వనపర్తి జిల్లా పోస్ట్ ఆఫీస్ లో సిబిఐ దాడులు.. పోస్ట్ ఆఫీస్ లో ఓటి నిధుల నుండి లక్షకు మూప్పైవేలు పర్సెంట్ లంచం తీసుకుంటూ పట్టుబడిన పోస్టల్ డిపార్ట్మెంట్ ఐపి అధికారి గోపీనాథ్ అరెస్ట్.. నిన్న రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు విచారణ చేపట్టి అరెస్టు చేసిన సిబిఐ అధికారులు. లక్షల రూపాయల నిధులను గోపీనాథ్ స్వాహా చేసినట్టు అనుమానిస్తున్నారు.అతడి కార్యాలయం, నివాసంలో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో పోస్టల్ శాఖలో కలకలం రేగింది. సీబీఐ విచారణ కొనసాగుతోంది.
Next Story




