Nagarkurnool: ఊర్కొండపేటలో మృతుడి కుటుంబానికి 'DNR' ఆర్థిక చేయూత!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో అనారోగ్యంతో మృతిచెందిన కొండ సలేశ్వరం కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు ద్యాప నిఖిల్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Aug 2026 6:12 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: ఊర్కొండపేటలో మృతుడి కుటుంబానికి 'DNR' ఆర్థిక చేయూత!

నాగర్కర్నూల్: మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన కొండ సలేశ్వరం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ చింతల మనోహర్ రెడ్డి సభ్యులు రవీందర్ సాగర్ నాయకులు పాపయ్య గౌడ్, మల్లయ్య, రాములు, పోచయ్య, అశోక్, ఆంజనేయులు, శ్రీను తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story