Devarakadra: అడవి అజిలాపురం లిఫ్ట్ శంకుస్థాపన

Devarakadra: రూ.32.5 కోట్లతో 1500 ఎకరాలకు సాగునీరు.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జీఎంఆర్ చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరణ.

A.Rajkumar, Mahabubabad
Published on: 30 May 2026 6:00 PM IST
Devarakadra
X

Devarakadra: అడవి అజిలాపురం లిఫ్ట్ శంకుస్థాపన

దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడవి అజిలాపురం లిఫ్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి,మంత్రి శ్రీహరి, ప్రణాళిక చైర్మన్ చిన్నారెడ్డి, మరియు దేవరకద్ర శాసనసభ్యులు గవినోల మధుసూదన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, జిల్లా ఎస్.పి,డి.జానకి ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

అడవి అజిలాపురం లిఫ్ట్ శంకుస్థాపన శిలాఫలకాని ప్రారంభించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి. మంత్రి, వాకిటి శ్రీహరి. ప్లానింగ్ బోర్డు చైర్మన్ చిన్నారెడ్డి. 32.5 కోట్లు తొ 1500 ఎకరాలకు సాగునీరు అదే విధంగా రూపొందించిన అడవి అజిలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story