Devarakadra: నిమ్స్ బాధితురాలికి ₹3 లక్షల ఎల్ఓసీ: ఎమ్మెల్యే జీఎంఆర్!

Devarakadra: దేవరకద్ర నియోజకవర్గం గోపన్‌పల్లి గ్రామానికి చెందిన బాధితురాలు ఉప్పరి ఉదయశ్రీ నిమ్స్ చికిత్స కోసం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ₹3 లక్షల ఎల్ఓసీని అందజేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 30 Oct 2026 11:01 AM IST
Devarakadra
X

Devarakadra: నిమ్స్ బాధితురాలికి ₹3 లక్షల ఎల్ఓసీ: ఎమ్మెల్యే జీఎంఆర్!

దేవరకద్ర: దేవరకద్ర మండలం గోపన్ పల్లి గ్రామానికి చెందిన ఉప్పరి ఉదయశ్రీ అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు, వారి చికిత్స నిమిత్తం రెండో సారి నిమ్స్ ఆస్పత్రికి 3,00,000 లక్షల రూపాయల LOC ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.

పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి , స్థానిక సర్పంచ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA