Devarakadra: తపోవన్ స్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Devarakadra: దేవరకద్ర తపోవన్ హైస్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల రాధాకృష్ణుల వేషధారణలు, ఉట్టి ఉత్సవం అలరించాయి.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 3 Sept 2026 10:06 PM IST
Devarakadra
X

Devarakadra: తపోవన్ స్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

దేవరకద్ర: దేవరకద్ర లోని తపోవన్ హై స్కూల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించడం జరిగింది. చిన్నారి కృష్ణులు, రాధలు, గోపికల వేషధారణలో పిల్లలు ఎంతో ముద్దుగా అలరించారు.

ఉట్టి కొట్టే కార్యక్రమం పిల్లల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వర్కుటి నిరంజన్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు చంద్రయ్య, నాగేశం, నర్సింహులు , రవి, ఇక్బాల్ పాష, తిరుపతయ్య, కురుమూర్తి, నాగరాజు, అనురాధ, ఉమ, సబీహా, పావని, అనిత, భవాని, స్వప్న, శిరీష, కరిష్మా, మౌనిక, లత, హేమలత, సరిత, జయంతి, స్వర్ణలత, మంజుల, నాగలక్ష్మి, విజయ శ్రీ, లిఖిత, అశ్విని, అభినయ పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA