Devarkadra: దేవరకద్ర నియోజకవర్గంలో ఘనంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి'!
Devarkadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఘనంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకలు. లబ్ధిదారులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.
Devarkadra: దేవరకద్ర నియోజకవర్గంలో ఘనంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి'!
Devarkadra: తొలివిడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో 4.50 లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపిన ప్రజా ప్రభుత్వం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం తన స్వగ్రామం దమగ్నాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు' పొందిన లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళిu వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎమ్మెల్యే జియంఆర్ కి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




