Utkoor: ఉట్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన బీజేపీ నాయకులు!
Utkoor: మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ పర్యటనలో భాగంగా ఉట్కూర్ మండలంలో బీజేపీ నేత డాక్టర్ బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.
Utkoor: ఉట్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన బీజేపీ నాయకులు!
Utkoor: భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న మహబూబ్నగర్ -రంగా రెడ్డి -హైదరాబాద్ MLC ఎన్రోల్మెంట్ ప్రక్రియలో భాగంగా మక్తల్ నియోజకవర్గ MLC ఇంచార్జ్ డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ గారు ఉట్కూర్ మండలంలోని పులిమామిడి, బిజ్వార్, ఆవుసులోనిపల్లి, పెద్దపొర్ల మరియు ఎడివెళ్లి గ్రామాలలో పర్యటిస్తూ అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రులచేత ఎన్రోల్ మెంట్ చేయించాలని, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి అరుణమ్మ గారిని ఎలాగైతే గెలిపించి పార్లమెంట్ కి పంపించామో అదేవిదంగా త్వరలో జరగబోయే MLC ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిని గెలిపించి శాసనమండలికి పంపించేంతవరకు అవిశ్రాంతగా కృషి చేయాలని బీజేపీ కుటుంబ సబ్యులకు పిలుపునిచ్చారు.
తదనంతరం ఆయా గ్రామాల బీజేపీ పదాది కారులమేరకు స్వంత నిధులతో ఏర్పాటుచేసిన హైమాస్ట్ లైట్స్ ని ప్రారంభించిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి .
ఇట్టి కార్యక్రమంలో మహిళామోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి పేట లలితా వెంకట్ రెడ్డి గారు,బిజ్వార్ సర్పంచ్ శ్రీ అంజయ్య గారు, పెద్దపొర్ల సర్పంచ్ శ్రీమతి కాశమ్మ గారు,ఆవుసులోని పల్లి సర్పంచ్ శ్రీమతి ఎల్లమ్మ గారు,మొగదుంపూర్ సర్పంచ్ శ్రీ తిరుమలేష్ గారు, పెద్దజేట్రం సర్పంచ్ శ్రీ వెంకటేష్ గారు,లక్ష్మిపల్లి సర్పంచ్ శ్రీ ఆంజనేయులు గారు,టెలికాం మెంబెర్ శ్రీ పసుల నీరజ్ గారు,నర్వ మండల్ బీజేపీ అధ్యక్షులు శ్రీ టి అజిత్ సింహా రెడ్డి గారు,
ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ్ రామ్ గారు, మాజీ సర్పంచ్ లు శ్రీ వెంకటేష్ గారు, శ్రీ ఆంజనేయులు గౌడ్ గారు,బీజేపీ పదాది కారులు ఆశప్ప గారు, వెంకటేష్ గారు, కురుమయ్య గారు,అశోక్ గారు, జ్యోతి గారు,ఆంజనేయులు గారు, పెంటయ్య గారు,కృష్ణ గారు,మల్లా రెడ్డి గారు,నాగప్ప గారు,వెంకటేశ్వర్ రెడ్డి గారు, నర్సిమ్మ గారు,స్వామి గారు,రాంరెడ్డి గారు,శ్రీనివాస్ గారు మరియు బీజేపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




