Nagarkurnool: డీసీసీ డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శిగా డా. విజయ్‌కుమార్!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ డీసీసీ డాక్టర్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెల్దండ మండలం కుప్పగండ్లకు చెందిన డా. ఎం. విజయ్‌కుమార్ నియమితులయ్యారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 31 Aug 2026 9:54 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: డీసీసీ డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శిగా డా. విజయ్‌కుమార్!

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పరిధిలోని కుప్పగండ్ల గ్రామానికి చెందిన డా. ఎం. విజయ్‌కుమార్ ని జిల్లా కాంగ్రెస్ కమిటీ డాక్టర్ సెల్, నాగర్‌కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నియామక ఉత్తర్వులను టీపీసీసీ డాక్టర్ సెల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరికాంత్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్.విజయ్‌కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే, వంశీకృష్ణ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story