Talakondapally: నీటి నిల్వ ట్యాంకుల శుభ్రత ప్రజలకు సురక్షిత తాగునీరు!
Talakondapally: రంగారెడ్డి జిల్లా గౌరిపల్లిలో జర్మన్ సాంకేతికతతో తాగునీటి నిల్వ ట్యాంకుల పరిశుభ్రత. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో పనులు పూర్తి.
Talakondapally: నీటి నిల్వ ట్యాంకుల శుభ్రత ప్రజలకు సురక్షిత తాగునీరు!
Talakondapally: గౌరిపల్లి పల్లి గ్రామంలో నిర్వహించి త్రాగునీటి నిల్వ ట్యాంకులను పరిశుభ్రపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచారు.
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో అందుబాటులోకి తీసుకువచ్చిన జర్మన్ సాంకేతికతతో కూడిన ప్రత్యేక యంత్రాల సహాయంతో గ్రామాల్లోని తాగునీటి నిల్వ ట్యాంకులను శాస్త్రీయ పద్ధతిలో పరిశుభ్రపరుస్తూ, ట్యాంకుల్లో పేరుకుపోయిన మురికి, వ్యర్థాలను తొలగించి పరిశుభ్రతను నెలకొల్పడం ద్వారా తాగునీటి నాణ్యతను మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నారు.
ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నవారు, గౌరిపల్లి గ్రామ సర్పంచ్ కళ్యాణ్ నాయక్ , గ్రామ డిప్యూటీ సర్పంచ్ రమేష్ యాదవ్ , మాజీ సర్పంచ్ నరేందర్ గౌడ్,మరియు వార్డు సభ్యులు ,గ్రామ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Next Story




