Nagarkurnool: మృతురాలి కుటుంబానికి ద్యాప నిఖిల్ రెడ్డి ఆర్థిక సాయం!

Nagarkurnool: రేవల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు నీలమ్మ మృతి చెందగా కాంగ్రెస్ నేత ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) మృతురాలి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సాయం అందించారు

SRI SAILAM, KALWAKURTHY
Published on: 30 July 2026 12:23 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: మృతురాలి కుటుంబానికి ద్యాప నిఖిల్ రెడ్డి ఆర్థిక సాయం!

మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

నాగర్ కర్నూల్ జిల్లా

ఊర్కొండ: మండలంలోని రేవల్లి గ్రామానికి చెందిన తప్పెట నీలమ్మ(80) అనారోగ్యంతో మరణించారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో రేవల్లి గ్రామ సర్పంచ్ రొడ్డ బంగారు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యుబ్ పాష మరియు PACS డైరెక్టర్ ఫరీద్ మరియు వార్డు సభ్యులు కర్రోళ్ల వెంకటయ్య,కాటమోని వెంకటయ్య,ఎర్రోళ్ల జంగయ్య,పోలె శంకర్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఖలీల్ ఖాన్,జంగి రెడ్డి,కర్రోల్ల పరశురాములు,రమేష్ మరియు కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఖాజ,గొల్ల నీలయ్య,కృష్ణయ్య, మాల ఈశ్వరయ్య,కేశవులు, బంగారు,తప్పెట నీలయ్య, లింగమయ్య,ఆంజనేయులు, రాములు,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story