Kollapur: మహమ్మద్ హుస్సేన్ (రాజు) పార్థివదేహానికి బీరం హర్షవర్ధన్ రెడ్డి నివాళి!
Kollapur: పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌లో గుండెపోటుతో మృతి చెందిన మహమ్మద్ హుస్సేన్ (రాజు) పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నివాళులర్పించారు.
Kollapur: మహమ్మద్ హుస్సేన్ (రాజు) పార్థివదేహానికి బీరం హర్షవర్ధన్ రెడ్డి నివాళి!
కొల్లాపూర్: గుండెపోటుతో మృతి చెందిన మహమ్మద్ హుస్సేన్ ( రాజు )పార్తివదేహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ ( రాజు ) గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే వారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మహమ్మద్ హుస్సేన్ (రాజు)మృతి కుటుంబానికి తీరని లోటు అని వారి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారితోపాటు ప్రజాప్రతినిధులు,నాయకులు ,కార్యకర్తలు ,గ్రామ ప్రజలు,తదితరులు ఉన్నారు.




