Kalwakurthy: కల్వకుర్తి తుర్కలపల్లిలో విషాదం, మృతురాలి కుటుంబానికి సాయం!

Kalwakurthy: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తుర్కలపల్లిలో మృతి చెందిన కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Sept 2026 10:49 AM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తి తుర్కలపల్లిలో విషాదం, మృతురాలి కుటుంబానికి సాయం!

Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామం, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ - ఉప్పల వెంకటేష్ సహకారంతో మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం. ఈరోజు తుర్కలపల్లి గ్రామం వీరపాకుల బక్కమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది.

ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతుడు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ గ్రామ సర్పంచ్ ఐలా శేఖర్ గౌడ్,వీరపాకుల నాగరాజు, నరసింహ, వెంకటయ్య, పరిశరాములు,రాజు, భీమయ్య, మైసయ్య, శ్రీనివాసులు, యువకులు ,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY