Baswaipalli: సొంతింటి కల బస్వాయిపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

Baswaipalli: పేదల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 30 April 2026 6:10 PM IST
Baswaipalli
X

Baswaipalli: సొంతింటి కల బస్వాయిపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

బస్వయిపల్లి: దేవరకద్ర మండలం బస్వాయిపల్లి గ్రామంలో కురువ కృష్ణమ్మ సాయిలు కు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలియచేసి, కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేసిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకద్ర, కౌకుంట్ల మండలాల అధ్యక్షులు భూనేటి అంజల్ రెడ్డి, మాదిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, దేవరకద్ర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ యుగేందర్ రెడ్డి, బస్వాయిపల్లి గ్రామ సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ గోవర్ధన్ నాయీ, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విక్రవర్ధన్ రెడ్డి, కోన రాజశేఖర్,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story