Gadwal: గద్వాలలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

Gadwal: గద్వాల సంగాల పార్కులో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు. మున్సిపల్ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

GOKARANNA,  GADWAL
Published on: 15 Aug 2026 9:54 PM IST
Gadwal
X

Gadwal: గద్వాలలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

గద్వాల: 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా సంగాల పార్కులు పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని సంగాల పార్కులో..

80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతులు మీదుగా భారీ జాతీయ జెండాను ఎగురవేసి జరిగినది.

ఈ కార్యక్రమం ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్స్, జిల్లా సీనియర్ నాయకులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story