Gadwal: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానం!

Gadwal: ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో జరిగే ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఆహ్వానించిన గ్రామస్థులు.

GOKARANNA,  GADWAL
Published on: 21 Aug 2026 12:49 PM IST
Gadwal
X

Gadwal: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానం!

Gadwal: గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలొ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని ధరూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో నూతన బొడ్రాయి ప్రతిష్ఠ , గరుడస్థంభ ప్రతిష్ఠ, నూతన ఆలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈనెల 24, 25, 26 తేదీలలో నిర్వహిస్తున్నందున్న ర్యాలపాడు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ని శాలువా కప్పి పూలబుకేతో సన్మానించి ఆహ్వానించిన్నారు.

ఈ కార్యక్రమంలొ ఉప సర్పంచ్ గోవిందు మాజీ సర్పంచ్లు అంపన్న, దౌలన్న, మాణిక్య రెడ్డి, తిమ్మ రెడ్డి, నర్సింహులు గౌడ్,లక్ష్మన్న, రంగన్న గౌడ్, బుడ్డన్న, తదితరులు పాల్గొన్నారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story