Gadwal: తాటికుంటలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సాయి సాకేత్ రెడ్డి
Gadwal: మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో పూర్తియిన ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Gadwal: తాటికుంటలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సాయి సాకేత్ రెడ్డి
గద్వాల: శుక్రవారం గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలోని తాటికుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి హాజరయ్యారు.
ఎమ్మెల్యే తనయుడు మాట్లాడుతూ ....నూతన ఇందిరమ్మ ఇల్లు ను ప్రారంభించిన లబ్ధిదారులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడం లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు..
Next Story




