Veldanda: నారాయణపూర్ యువతకు స్పోర్ట్స్ కిట్లు అందజేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామ యువతకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.
Veldanda: నారాయణపూర్ యువతకు స్పోర్ట్స్ కిట్లు అందజేసిన గోలి శ్రీనివాస్ రెడ్డి!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామపంచాయతీకి చెందిన యువత క్రీడల్లో రాణించడంతో పాటు, కానిస్టేబుల్ తదితర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు.
యువత ఆశయాలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు వారికి అవసరమైన స్పోర్ట్స్ కిట్‌ను అందజేసి ప్రోత్సహించారు.
యువత క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు, పోటీ పరీక్షల్లో విజయం సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.




