Nagarkurnool: ఈ నెల 8న ‘హలో రెడ్డి.. చలో ఇందిరా పార్క్’: రెడ్డి జాగృతి!

Nagarkurnool: ఈ నెల 8న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో 'హలో రెడ్డి.. చలో ఇందిరా పార్క్' ధర్నా నిర్వహిస్తున్నట్లు కొండకింది మాధవరెడ్డి తెలిపారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 5 Sept 2026 10:04 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: ఈ నెల 8న ‘హలో రెడ్డి.. చలో ఇందిరా పార్క్’: రెడ్డి జాగృతి!

Nagarkurnool: ఈ నెల 8న ఇందిరాపార్క్ వద్ద రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ధర్నా, “హలో రెడ్డి.. చలో ఇందిరా పార్క్” నినాదంతో భారీ ఆందోళన, రూ.1000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. రెడ్డి కార్పొరేషన్‌కు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్.

రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని విజ్ఞప్తి, అన్ని ప్రభుత్వ విభాగాల్లో EWS రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పలు డిమాండ్లతో ధర్నా, ధర్నాను విజయవంతం చేయాలని రెడ్డి జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండకింది మాధవరెడ్డి పిలుపు, ప్రతి రెడ్డి బిడ్డ ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

Next Story