Amrabad: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో రోడ్డుపైకి వచ్చిన పెద్దపులి!

Amrabad: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మున్ననూరు - శ్రీశైలం ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షమైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 July 2026 9:51 PM IST
Amrabad
X

Amrabad: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో రోడ్డుపైకి వచ్చిన పెద్దపులి!

అమ్రాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం,మున్ననూరు నుంచి శ్రీశైలం. హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు రోడ్డుపై సంచరిస్తూ కనిపించిన పెద్దపులి.

పెద్దపులిని చూసిన ప్రయాణికులు, పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో దృశ్యాలను చిత్రీకరించారు.ఒక్కసారిగా రహదారిపైకి వచ్చిన పెద్దపులిని చూసి వారు ఆనందం వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story