Maktal: కోల్పూర్ లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం!

Maktal: మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం కోల్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరామరెడ్డి, ఆనంద గౌడ్ పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL
Updated on: 11 Nov 2026 4:20 PM IST
Maktal
X

Maktal: కోల్పూర్ లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం!

Maktal: మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం కోల్పూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన పోతుల శ్రీమతి స్వాతి భర్త ఆంజనేయులు గార్ల ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశకార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు దీపావళి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న మాగనురు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివరామరెడ్డి,

నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద గౌడ్ మక్తల్ మార్కెట్ వ్యవసాయ డైరెక్టర్ శంకర్ లింగం పంచాయతీ సెక్రెటరీ ఏడుకొండలు మోసిన్ నరసింహారెడ్డి,

సంజీవరెడ్డి నాగేష్ విష్ణువర్ధన్ పోతుల రాము ముని ముద్దు రాములు లింగారెడ్డి నాగప్ప ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు ముఖ్య నాయకులు లబ్ధిదారులు వివిధ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL