Veldanda: శ్రీ మేరామయడి మందిరానికి ₹51 వేల విరాళం అందజేత!
Veldanda: కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం నగరగడ్డ తండాలో శ్రీ మేరామయడి నూతన మందిర నిర్మాణానికి జూపల్లి భాస్కర్ రావు ₹51,000 విరాళం అందించారు.
Veldanda: శ్రీ మేరామయడి మందిరానికి ₹51 వేల విరాళం అందజేత!
Veldanda: వెల్దండ మండలం గ్రామం నగరగడ్డ తండా లో శ్రీ మేరమయాడి నూతన మందిర నిర్మాణం కొరకు నగరగడ్డ తండా నాయకులకు జూపల్లి భాస్కర్ రావు కలవడం జరిగింది గుడి నిర్మాణం గురించి అడిగి తెలుసుకుని 51000 రూపాయలు విరాళం అందించారు.
చందా రూపంలో రాయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరగడ్డ తండా.వశ్య నాయక్. లాలూ నాయక్. నగర గడ్డ తండా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




