Kalwakurthy: కల్వకుర్తిలో బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి!

Kalwakurthy: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కల్వకుర్తి బీఆర్ఎస్ కార్యకర్త అరవింద్‌ను పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం. కుటుంబానికి ధైర్యం, భరోసా.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 23 Sept 2026 5:48 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తిలో బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి!

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన BRS పార్టీ కార్యకర్త అరవింద్‌కు గత కొన్ని రోజుల క్రితం ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం అరవింద్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అరవింద్‌కు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. అరవింద్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలోBRS పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY