Kalwakurthy: బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చిన కౌన్సిలర్ బావండ్ల మంజుల మధు
Kalwakurthy: కల్వకుర్తిలో మృతిచెందిన సుమతమ్మ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు, కౌన్సిలర్ బావండ్ల మంజుల మధు. రూ. 10,000 ఆర్థిక సాయం అందజేత.
Kalwakurthy: బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చిన కౌన్సిలర్ బావండ్ల మంజుల మధు
Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో హనుమాన్ నగర్ కాలనీకి చెందిన సుమతమ్మ మృతి చెందింది ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ బావండ్ల మంజుల మధు*ఈ సందర్భంగా మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని ధైర్య పడద్దని నేనున్నానని భరోసా ఇచ్చారు.
కల్వకుర్తి పట్టణంలో హనుమాన్ నగర్ కి చెందిన సుమ్మతమ్మ నిన్న రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు మున్సిపల్ కౌన్సిలర్ బావాండ్ల మంజుల మధు 10000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం కానిస్టేట్ కౌన్సిలర్ బాలయ్య భగత్ సింగ్ జహీర్ మరియూ కాలని వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story




