Mahabubnagar: ఎల్లమ్మ గుడిలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ!

Mahabubnagar: మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎల్లమ్మ గుడిలో అయ్యప్ప స్వాములకు కొండా ప్రశాంత్ రెడ్డి అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 24 Nov 2026 5:31 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: ఎల్లమ్మ గుడిలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ!

Mahabubnagar: మహబూబూబ్ నగర్ పట్టణంలో ఎల్లమ్మ గుడిలో అయ్యప్ప స్వాములకు మంగళవారం రోజు కొండా ప్రశాంత్ రెడ్డి అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. అయ్యప్పస్వామి చిత్రపటానికి పూజ కార్యక్రమాలు చేసి అనంతరం అయ్యప్ప స్వాములకు అన్నదానం వడ్డించి కొండ ప్రశాంత్ రెడ్డి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్లమ్మ గుడి అయ్యప్ప నిత్యాన్నదాన సేవా సమితి కార్పొరేటర్ కిషోర్, శ్రీకాంత్ గౌడ్,శ్రీధర్, నర్సింలు,గురు స్వాములు, స్వాములు అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA