Kothakota: కొత్తకోటలో భవానీ శంకర ఆలయానికి పోటెత్తిన భక్తులు!

Kothakota: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొత్తకోట భవానీ శంకర ఆలయంలో శ్రీ అంబా భవానీ మాత అన్నపూర్ణాదేవిగా దర్శనం. ఆలయానికి పోటెత్తిన భక్తులు, కుంకుమార్చనలు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 13 Oct 2026 12:43 PM IST
Kothakota
X

Kothakota: కొత్తకోటలో భవానీ శంకర ఆలయానికి పోటెత్తిన భక్తులు!

Kothakota: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం శ్రీ భవానీ శంకర దేవాలయంలో శ్రీ అంబా భవానీ మాత అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

ఆలయానికి వచ్చిన మహిళలతో కుంకుమార్చన నిర్వహించిన ఆలయ అర్చకులు

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA