Vikarabad: పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించిన కేటీఆర్ హరీష్ ఆనంద్

Vikarabad: అనారోగ్యంతో ఉన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని కేటీఆర్, హరీష్ రావు, మెతుకు ఆనంద్ పరామర్శించారు. ఆయనను హైదరాబాద్‌కు తరలించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 27 July 2026 10:17 AM IST
Vikarabad
X

Vikarabad: పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించిన కేటీఆర్ హరీష్ ఆనంద్

వికారాబాద్: ఆపదలో అండగా నిలవడం నిజమైన నాయకత్వానికి నిదర్శనం.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే *పెద్ది సుదర్శన్ రెడ్డి* అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న వెంటనే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ

కేటీఆర్ మరియు మాజీ మంత్రి హరీష్ రావు తో కలిసి*, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వరంగల్‌లోని రోహిణి హాస్పిటల్‌కు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి, మెరుగైన వైద్యం అందేలా హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేయించారు.

నాయకత్వం అంటే కేవలం రాజకీయాలు మాత్రమే కాదు...

అవసరమైన సమయంలో మనిషికి అండగా నిలబడటమే నిజమైన సేవ అనే విషయాన్ని మరోసారి చాటిచెప్పారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజాసేవలోకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story