Mahabubnagar: శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

Mahabubnagar: పేదల తిరుపతి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎస్బీఐ నుంచి బయలుదేరిన బంగారు ఆభరణాలు సంస్థానాధీశుల గృహానికి చేరాయి. ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు చేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 14 Nov 2026 7:18 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

మహబూబ్ నగర్: పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఆత్మకూరు ఎస్బిఐ బ్యాంకు నుండి కురుమూర్తి గెలులకు బయలుదేరిన స్వామి వారి బంగారు ఆభరణాలు సంస్థనదీశులు శ్రీరామ్ భూపాల్ వారి గృహమునకు చేరుకున్నాయి.

అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దర్శించుకున్న మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, దేవరకద్ర బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి. అనంతరం కురుమూర్తి స్వామి దేవాలయానికి బ్యాండ్ మేళాలతో, భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపుగా బయలుదేరాయి.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA