Veldanda: ఆర్మీ జవాన్ గంగాపురం సురేష్ వివాహ వేడుకల్లో పాల్గొన్న నేతలు!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ గంగాపురం సురేష్ వివాహ వేడుకల్లో సర్పంచ్ మట్ట యాదమ్మ, యెన్నం భూపతి రెడ్డి పాల్గొన్నారు.
Veldanda: ఆర్మీ జవాన్ గంగాపురం సురేష్ వివాహ వేడుకల్లో పాల్గొన్న నేతలు!
నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండల కేంద్రానికి చెందిన గంగాపురం వెంకటయ్య కుమారుడు సురేష్ ఆర్మీ వివాహ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ యెన్నం భూపతి రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు , ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




