Veldanda: ఆపదలో ఉన్నవారికి అండగా మాదిగ యువసేన నాయకులు!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో మృతి చెందిన సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించి.. మాదిగ యువసేన ఆధ్వర్యంలో రూ. 13 వేల ఆర్థిక సాయం అందజేత.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 16 Sept 2026 3:01 PM IST
Veldanda
X

Veldanda: ఆపదలో ఉన్నవారికి అండగా మాదిగ యువసేన నాయకులు!

Veldanda: వెల్దండ సెప్టెంబర్ 16 వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న మాదిగ యువసేన నాయకులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.

మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు మాదిగ యువసేన నాయకులు చేయూత చేసిన 13000 వేల రూపాయలు మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఈదులపల్లి సాయిబాబు వార్డు నెంబర్ సభ్యులు గుద్దేటి కిష్టాల్ మంగళగిరి సత్యం నల్లింగ్ బాలరాజ్ కొప్పు గెల్వాయ్య ఈదులపల్లి జగన్ జోగు రవికుమార్ ఈదులపల్లి అనిల్ కుమార్ గంగ పోగు ప్రశాంత్ ఈదులపల్లి రాజు దాసరి లింగం మాదిగ యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY