Mahabubnagar: రామ్‌లీలా మైదాన్ ర్యాలీకి మహబూబ్‌నగర్ కాంగ్రెస్ పయనం!

Mahabubnagar: రాహుల్ గాంధీ పిలుపుతో నవంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగే నిరసనకు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ బస్సును మిథున్ రెడ్డి, కొత్వాల్ ప్రారంభించారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 30 Oct 2026 11:16 AM IST
Mahabubnagar
X

Mahabubnagar: రామ్‌లీలా మైదాన్ ర్యాలీకి మహబూబ్‌నగర్ కాంగ్రెస్ పయనం!

Mahabubnagar: ​కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై 'ఓట్ బచావో – దేశ్ బచావో' అంటూ కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. ​రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే భారీ నిరసన ర్యాలీకి మహబూబ్‌నగర్ కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరాయి. ​TGMFC ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ గారితో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి గారు జెండా ఊపి బస్సును ప్రారంభించారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.