Makthal: నేడు మక్తల్ నియోజకవర్గంలో ఎంపీ డీకే అరుణ విస్తృత పర్యటన!
Makthal: మక్తల్ నియోజకవర్గంలో నేడు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విస్తృతంగా పర్యటించనున్నారు. కృష్ణా, మక్తల్, ఉట్కూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
Makthal: నేడు మక్తల్ నియోజకవర్గంలో ఎంపీ డీకే అరుణ విస్తృత పర్యటన!
Makthal: మక్తల్ నియోజకవర్గంలో మక్తల్, క్రిష్ణ, ఉట్కూర్ మండలాల్లో పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డికె అరుణమ్మ పర్యటన చేయనున్నారు.పర్యటన వివరాలు ఉదయం 11 గంటలకు క్రిష్ణ మండల పరిధిలోని PHC Building ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనము ప్రారంభోత్సవం మరియు ఉదయం 11.45 నిమిషాలకు మురహర్దొడ్డి గ్రామంలో Vo Building మహిళా సంగం భవనము ప్రారంభోత్సవం చేస్తారు.
తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు మక్తల్ మండలం ఉప్పర్ పల్లి గ్రామం లో గ్రామ పంచాయతీ నూతన భవాని ప్రారంభింస్తారు. మధ్యాహ్నం 2:00 గంటల నుండి ఉట్కూర్ మండల కేంద్రం లో కామన్ వర్క్ షెడ్డును ప్రారంభించి మండలం లోని బిజ్యారం గ్రామం లో నూతన అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేసి చివరగా మండలం లోని పెద్ద జట్రం లో వివిధ ప్రభుత్వ భవనాలకు భూమి పూజ చేస్తారు.




